Surprise Me!

Telangana Assembly Speaker ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కాబోయే స్పీకర్ ఎవరంటే | Telugu OneIndia

2023-12-11 60 Dailymotion

A notification for the Speaker election for the Telangana Assembly, is release by the Legislature Secretariat. The election is held on 14th December |ఇక- తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఎన్నిక జరగాల్సి ఉంది. దీనికోసం లెజిస్లేచర్ సెక్రెటేరియట్.. కొద్దిసేపటి కిందటే నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 14వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుంది. ఉదయం 10:30 గంటలకు కొత్త స్పీకర్ ఎవరనేది ప్రకటిస్తారు. 13వ తేదీన ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటలకు నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుంది.

#cmrevanthreddy
#congress
#cmoftelangana
#kcr
#hyderabad
#gaddamprasadkumar
#assemblyspeaker

~PR.40~ED.234~

Buy Now on CodeCanyon